ఖమ్మం జిల్లా ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం సభ్యులు సందర్శించారు. నాణ్యతా ప్రమాణాల ఎంపికలో భాగంగా దిల్లీకి చెందిన వైద్యుల బృందం పరిశీలన చేశారు. వైద్యశాలలో అందిస్తున్న సేవలు, వసతులు, రికార్డుల నిర్వహణ, సాధారణ కాన్పుల వివరాలు, 102 సేవలు వంటి వాటిపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు.
'ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన నాణ్యతా ప్రమాణాల బృందం' - ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం సభ్యులు సందర్శించారు. ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు.
'ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన నాణ్యతా ప్రమాణాల బృందం'