తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జడ్పీలో ప్రజావాణి కార్యక్రమం - prajavani

ఖమ్మం జిల్లా జడ్పీ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కలెక్టర్​ ఆర్​వీ కర్ణన్​, జేసీ అనురాగ్​ జయంత్​, జడ్పీ సీఈవో ప్రయాంకలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఖమ్మం జడ్పీలో ప్రజావాణి కార్యక్రమం

By

Published : Jul 8, 2019, 3:11 PM IST

ఖమ్మం జడ్పీలో ప్రజావాణి కార్యక్రమం

ఖమ్మం జిల్లా పరిషత్​ మందిరంలో కలెక్టర్​ ఆర్​వి కర్ణన్​ ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు విన్నవించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. సంయుక్త కలెక్టర్​ అనురాగ్​ జయంత్​, జడ్పీ సీఈవో ప్రియాంకలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details