తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరాలో జోరుగా నామినేషన్లు - vyra

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఉదయం నుంచి నామపత్రాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడం వల్ల పెద్దఎత్తున నామపత్రాలు దాఖలయ్యాయి.

naminations-in-khammam

By

Published : Apr 28, 2019, 4:52 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు రిటర్నింగ్​ అధికారి కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. నామపత్రాల స్వీకరణకు చివరిరోజు అయినందున అభ్యర్థులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు, తల్లాడ ప్రాంతాల్లో రిటర్నింగ్​ అధికారి కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి.

వైరాలో జోరుగా నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details