తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యధిక మెజారిటీతో నామ నాగేశ్వరరావును గెలిపించాలి

ఖమ్మంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార తెరాస తమ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఖమ్మంలో విస్త్రత ప్రచారం నిర్వహిస్తోంది.

నామ నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ కార్యకర్తల నినాదాలు

By

Published : Mar 28, 2019, 1:47 PM IST

తమ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి విస్త్రత ప్రచారం చేస్తోన్న తెరాస
ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. నగరంలోని పలు డివిజన్లలో తెరాస కార్యకర్తలు గులాబీ జెండాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి నామ నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details