కేటీఆర్ సమక్షంలో తెరాసలోకి నామ నాగేశ్వరరావు - tdp
ఖమ్మం జిల్లా తెదేపా సీనియర్ నేత నామ నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెారాసలో చేరిన నామ
ఇవీ చూడండి:సంతోషాల సంబురం... సరదాల వసంతం
Last Updated : Mar 21, 2019, 8:48 PM IST