తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లా కూసుమంచిలో నామ ప్రచారం - local body polls

ఖమ్మం జిల్లా కూసుమంచిలో తెరాస అభ్యర్థుల తరఫున మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రచారం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఖమ్మం జిల్లా కూసుమంచిలో నామ ప్రచారం

By

Published : May 3, 2019, 6:01 PM IST

ఖమ్మం జిల్లా కూసుమంచిలో నామ ప్రచారం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తెరాస అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని.. అనుక్షణం పేదల అభ్యున్నతికి పాటుపడుతోందని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details