తెలంగాణ

telangana

ETV Bharat / state

పనివేళల్లో టిక్​టాక్​..మున్సిపల్ ఉద్యోగుల టైంపాస్​ - muncipal employees Doing videos on tick talk aside from work

సర్కార్ కార్యాలయాల్లో ఉద్యోగులు ఖాళీగా ఉంటారనే అపవాదు ఉంది. ఇది నిజం చేస్తున్నారు ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ ఉద్యోగులు. పని పక్కన పెట్టి టిక్​ టాక్​లో వీడియోల్లో మునిగిపోయారు.

పనివేళల్లో టిక్​టాక్​..మున్సిపల్ ఉద్యోగుల టైంపాస్​

By

Published : Jul 15, 2019, 2:22 PM IST

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు తమ పనిని పక్కన పెట్టారు. పనివేళల్లో ఆఫీసులోనే టిక్​టాక్ వీడియోలు చేస్తున్నారు. సేవలు అందించడం మానేసి... వీడియోలు చేయటంలో మునిగనిపోయారు. పాటలు, డ్యాన్స్​, డైలాగ్​లు టిక్​టాక్​లో చెస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.

పనివేళల్లో టిక్​టాక్​..మున్సిపల్ ఉద్యోగుల టైంపాస్​

సర్కారు ఆఫీసుల్లో సేవలు అందక సామాన్య జనం అల్లాడుతుంటే వారు మాత్రం టిక్‌టాక్‌ వీడియోలు చేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు. పనిని గాలికొదిలేసి కార్యాలయాల్లో టిక్​టాక్​ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్​ కమిషనర్​ కొంతమంది ఉద్యోగులను హెచ్చరించారు. మరికొందరు దీనిపై నోటిసు కూడా తీసుకున్నారు. అయినా వారి వైఖరీ మారలేదని ప్రజలు వాపోతున్నారు.

ఇదీ చూడండి: జల సంరక్షణకు కదం తొక్కిన మహిళా శక్తి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details