ఖమ్మం జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ 64 మంది లబ్ధిదారులకు 64 లక్షల 7 వేల రూపాయల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
64 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు అందించారు. పేదింటివారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుటుందని తెలిపారు.
64 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
ఆడపిల్లకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వంం కళ్యాణ లక్ష్మీ రూపంలో ఎంతగానో ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్, ఎంపీపీ శకుంతల, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:నెత్తురోడిన తమిళనాడు రహదారులు.. 26 మంది మృతి
TAGGED:
mla ramulu nayak latest news