ఖమ్మం జిల్లాలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పంపిణీ చేశారు. నగరంలోని పలు చర్చిల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు కానుకలిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తోందన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రభుత్వం పేదలకు సహాయాన్ని అందిస్తోందని మంత్రి తెలిపారు.
క్రిస్మస్ కానుకలు అందజేసిన మంత్రి పువ్వాడ
ఖమ్మంలో పలు చర్చిల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు.
క్రిస్మస్ కానుకలు అందజేసిన మంత్రి పువ్వాడ