ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తెరాస కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సంబురాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వానికి ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించారని తెలిపారు.
'కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వానికి మద్దతు పలికారు' - minister puvvada ajaykumar
పురపాలక ఎన్నికల్లో విజయాన్ని అందించిన ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలతో కలిసి సంబురాలు జరుపుకున్నారు.
'కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వానికి మద్దతు పలికారు'
TAGGED:
minister puvvada ajaykumar