తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో జెండా ఎగురవేసిన మంత్రి పువ్వాడ - ఖమ్మంలో జెండా ఎగురవేసిన మంత్రి పువ్వాడ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేశారు.

minister puvvada flag hosting
ఖమ్మంలో జెండా ఎగురవేసిన మంత్రి పువ్వాడ

By

Published : Jan 26, 2020, 12:04 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి జెండావందనం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.ప్రజలందరికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మంలో జెండా ఎగురవేసిన మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details