తెలంగాణ

telangana

ETV Bharat / state

పది రకాల డిజైన్లతో బతుకమ్మ చీరలు: పువ్వాడ - Minister

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ సందడిగా ప్రారంభమైంది. ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో మహిళలకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ బతుకమ్మ చీరలను అందజేశారు.

పువ్వాడ

By

Published : Sep 24, 2019, 9:42 AM IST


రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని...100 రకాల డిజైన్లతో నాణ్యమైన చీరలు అందజేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్​ పేర్కొన్నారు. ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

బతుకమ్మ చీరల పంపిణీ..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details