2 రూపాయలకే 20 లీటర్ల నీళ్లు - mineral water plant has started in madhapuram in khammam district
ఖమ్మం జిల్లా మాదాపురంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభమైంది. అమృత ఫౌండేషన్, బెంగళూరు వారి సౌజన్యంతో యరబోలు అచ్చిరెడ్డి ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు.
mineral water plant has started in madhapuram in khammam district
ఖమ్మం జిల్లా మాదాపురంలో యరబోలు అచ్చిరెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అమృత ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు వెంకటేశ్వరరావు 8 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ ప్లాంట్లో 20 లీటర్ల మంచి నీటిని కేవలం 2 రూపాయలకే అందిస్తున్నారు. గ్రామాభివృద్ధికి రాజకీయాతీతంగా తోడ్పడాలని సర్పంచ్ యరబోలు వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
- ఇదీ చూడండి : కర్ణాటకీయం: నేడు సర్కారుకు బలపరీక్ష తప్పదా..?