తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం - రామకోటి

మధిరలోని పురాతన శ్రీరామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.

పట్టాభిషేక మహోత్సవం

By

Published : Apr 15, 2019, 7:00 PM IST

ఖమ్మం జిల్లా మధిరలోని పురాతన ఆలయంలో శ్రీ రామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు, జనార్ధన్ ఆచార్యులు, శేషాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా రామయ్య పట్టాభిషేక మహోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రామయ్య పట్టాభిషేకం సందర్భంగా మహిళలు రామకోటి నామాలు కట్నకానుకలుగా అందజేశారు.

పట్టాభిషేక మహోత్సవం

ABOUT THE AUTHOR

...view details