ఖమ్మం జిల్లా మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో దశమ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కల్యాణానికి ముందు మహిళలు చేసిన కోలాట నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కన్నులపండువగా వెంకటేశ్వరస్వామి కల్యాణం - మధిర
ఖమ్మం జిల్లా మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వస్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం