తెలంగాణ

telangana

ETV Bharat / state

వంతెనను ఢీకొని లారీ బోల్తా, డ్రైవర్​కు తీవ్రగాయాలు - GOODS TRAIN

డ్రైవర్​ నిర్లక్ష్యంతో లారీ వంతెనను ఢీకొని సమీపంలోని పొల్లాల్లో బోల్తా పడింది. ప్రమాదంలో చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్ర గాయాలతో లారీ డ్రైవర్​ ఆసుపత్రికి తరలింపు

By

Published : Apr 3, 2019, 1:30 PM IST

వంతెనను ఢీకొని లారీ బోల్తా
ఖమ్మం జిల్లా వైరా ఏటి వంతెనను ఢీకొని లారీ బోల్తా పడింది. తల్లాడ వైపు వేగంగా వెళ్తున్న గూడ్స్ లారీ తెల్లవారుజామున వంతెనను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ వంతెన కుడి వైపు ఢీకొట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

ఇవీ చూడండి :రోడ్డు ప్రమాదంలో కంగ్టి ఎంఈవో మృతి


ABOUT THE AUTHOR

...view details