బాలిక కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం - khammam district collector karnan announced 2 lakh rupees exgratia for the girl's family who died in nsp camp due to short circuit
ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో ఎస్సీ బాలికల వసతిగృహంలో మృతిచెందిన బాలిక కుటుంబానికి కలెక్టర్ కర్ణన్ 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఈరోజు ఉదయం షార్ట్‌సర్క్యూట్‌తో పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగో తరగతి విద్యార్థిని మృతి చెందింది.
khammam district collector karnan announced 2 lakh rupees exgratia for the girl's family who died in nsp camp due to short circuit
ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో షార్ట్‌సర్క్యూట్‌తో పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతిచెందిన బాలిక కుటుంబానికి జిల్లా పాలనాధికారి కర్ణన్ 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కలెక్టర్ ఆదేశంతో ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ బాధిత కుటుంబంతో మాట్లాడారు.
- ఇదీ చూడండి : ఖమ్మం ఘటన విషాదమా.. నిర్లక్ష్యమా..?
TAGGED:
kmm