తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2019, 10:51 PM IST

ETV Bharat / state

బహుజనులు రాజ్యాధికారం సాధించాలి

ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రస్తుత రోజుల్లో రాజ్యాధికారం సాధించడం చాలా కష్టంగా ఉందన్నారు సినీ విమర్శకుడు కత్తి మహేశ్​.

బహుజనులు రాజ్యాధికారం సాధించాలి

బహుజనులు ఐక్యంగా రాజ్యాధికారం దిశగా ముందుకు కదలాలని సినీ విమర్శకుడు కత్తి మహేశ్​ అన్నారు. ఖమ్మంలో పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానిక బహుజన కార్యాలయాన్ని మహేశ్​ సందర్శించారు. మనువాదం, మార్కెట్ వాదం ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రస్తుత రోజుల్లో రాజ్యాధికారం సాధించడం చాలా కష్టం అన్నారు. అందరూ కలిసికట్టుగా ఆదిశగా పయనించాలని సూచించారు. బహుజన నాయకులు కత్తి మహేశ్​ను ఘనంగా సన్మానించారు.

బహుజనులు రాజ్యాధికారం సాధించాలి

ABOUT THE AUTHOR

...view details