కనీస వేతన జీవోను సవరించాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలో ధర్నా నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి కార్మిక శాఖ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. వేతన చట్టాలని సవరించకుండా కార్మికులను అవస్థలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధరలను సవరించాలని విజ్ఞప్తి చేశారు.
వేతన సవరణ చేయాలంటూ ఐఎఫ్టీయూ ధర్నా
వేతన సవరణ చేయాలంటూ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
వేతన సవరణ చేయాలంటూ ఐఎఫ్టీయూ ధర్నా