తెలంగాణ

telangana

ETV Bharat / state

సత్తుపల్లిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సండ్ర - Ifthar in Sathupally

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముందుగా జామా మసీద్​లో ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సత్తుపల్లిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సండ్ర

By

Published : Jun 1, 2019, 1:17 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రంజన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. మసీద్​లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలను అన్నీ రకాలుగా ఆదుకుంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సత్తుపల్లిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సండ్ర

ABOUT THE AUTHOR

...view details