గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విశ్రాంత ఉద్యోగులు - gandhi statue opening in madhira
ఖమ్మం జిల్లా మధిరలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని లైన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ మల్లాది వాసు ఆవిష్కరించారు.
గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విశ్రాంత ఉద్యోగులు
ఖమ్మం జిల్లా మధిరలోని సుందరయ్యనగర్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని లైన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ మల్లాది వాసు ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అహింసతో మానవులను ఆదరించడం వంటి మార్గాలను చూపిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ అని... ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మల్లాది వాసు తెలిపారు.