తెలంగాణ

telangana

ETV Bharat / state

తనికెళ్ళలో శ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన - VIGRAHA

ఖమ్మం జిల్లాలోని తనికెళ్లలో శ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది.

శ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన

By

Published : Feb 10, 2019, 3:26 PM IST

శ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన
ఖమ్మం జిల్లా తనికెళ్ళలో శ్రీ విజయ గణపతి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయమే ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. యాగశాల వద్ద ప్రతిష్ఠించే విగ్రహాలు, ధ్వజస్తంభానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. గత మూడ్రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details