ఖమ్మం జిల్లా మధిరలోని వసంతమా సేవాసదన్‌లో మానసిక దివ్యాంగులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ బాధ్యులు శ్రీకృష్ణ ప్రసాద్, ప్రభుత్వ వైద్యులు కనకపూడి సునీల్ శిబిరాన్ని ప్రారంభించారు. దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సేవాసదన్ ప్రిన్సిపల్ స్వర్ణలత పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - free health camp
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వసంతమా సేవాసదన్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
TAGGED:
free health camp