ఖమ్మం జిల్లా వైరాలో పొగమంచు కనువిందు చేసింది. తెల్లవారుజాము నుంచి దట్టంగా కురిసిన పొగమంచు ఆహ్లాదంగా కనిపించింది. ఉదయం ఎనిమిది గంటల వరకు కురిసిన ఈ మంచులో వాహనాలు లైట్లు మిరుమిట్లు గొలిపాయి. ఆ పొగమంచులో రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు ఎవరో అందంగా అలంకరించినట్లుగా వయ్యారంగా నిల్చున్నాయి.
పొగమంచులో మిరుమిట్లు గొలిపిన వాహనాల లైట్లు - వైరాలో పొగమంచు
ఖమ్మం జిల్లా వైరాలో ఉదయం వేళ పొగమంచు స్థానికులను మంత్ర ముగ్ధులను చేసింది.
పొగమంచులో మిరమిట్లు గొలిపిన వాహనాల లైట్లు