తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి మరణం... కుమార్తెకు 'పరీక్ష'

తండ్రి మృతి చెందిన గంటల వ్యవధిలోనే పదోతరగతి పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. బాధలో నుంచి తేరుకోకుండానే ఎగ్జామ్ కేంద్రానికి చేరుకుంది.

పరీక్షకు హాజరైన విద్యార్థిని

By

Published : Mar 25, 2019, 11:48 AM IST

పరీక్షకు హాజరైన విద్యార్థిని
ఖమ్మం జిల్లా మధిర పురపాలక పరిధిలోని మడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భాగ్యలక్ష్మి పదోతరగతి చదువుతోంది. తండ్రి కేశవాచారి కార్పెంటర్​గా పని చేస్తూ... ఆదివారం మృతి చెందాడు. పదో తరగతి పబ్లిక్​ పరీక్షల కారణంగా....విషాదంలోనూ చిన్నారి పరీక్షకు హాజరైంది.

ABOUT THE AUTHOR

...view details