తెలంగాణ

telangana

ETV Bharat / state

"కాళేశ్వరం ప్రాజెక్టు... ఓ అద్భుతం" - ex mp ponguleti says kaleshwaram project is a wonder

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వైరా నియోజవర్గంలో తెరాస శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.

"కాళేశ్వరం ప్రాజెక్టు... ఓ అద్భుతం"

By

Published : Jun 21, 2019, 7:45 PM IST

"కాళేశ్వరం ప్రాజెక్టు... ఓ అద్భుతం"

తెలంగాణ సాధించుకున్నాక రాష్ట్రంలో సాగునీటి వనరులు మెరుగుపడ్డాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు సాధించలేని ఘనతను కేసీఆర్​ అతి కొద్దికాలంలోనే సాధించారని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతం అని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details