తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉపాధ్యాయుల సమస్యల పట్ల డీఈఓ నిర్లక్ష్యం' - UTF

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం పాలనాధికారి కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా

By

Published : Jun 12, 2019, 3:31 PM IST

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. తమ సమస్యల పట్ల డీఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్​ లో ధర్నా చేపట్టారు.

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన

ABOUT THE AUTHOR

...view details