ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వర రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ మిడియం బాబురావు, మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, జిల్లా అధ్యక్షులు సాబీర్ షా పాల్గొన్నారు.
సీపీఐ ప్రజల కోసం పోరాడే పార్టీ: చాడ - cpim
ప్రజల కోసం పాటుపడే పార్టీ సీపీఐ అని రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫిరాయింపుల పార్టీగా తెరాస మారిందన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
ఇవీ చూడండి:ఈబీసీ కోటాపై ఏప్రిల్ 8న సుప్రీం విచారణ