తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒప్పంద కార్మికులను క్రమబద్ధికరించాలి - protest

తమను క్రమబద్ధికరించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం కార్పొరేషన్​ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు నిరనస చేపట్టారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ధర్నాచౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

నినాదాలు చేస్తున్న కార్మికులు

By

Published : Jul 4, 2019, 4:49 PM IST

ఖమ్మం కార్పొరేషన్​ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. తమను క్రమబద్ధికరించాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ధర్నాచౌక్​ వరకు ర్యాలీ తీశారు. 10వ పీఆర్‌సీ కాలపరిమితి దాటిపోయినా కార్మికులకు రావాల్సినవి రాలేదన్నారు. కనీస వేతనం 24 వేలకు పెంచాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అవకతవకలపై విచారణ జరిపించాలని కోరారు.

ఒప్పంద కార్మికులను క్రమబద్ధికరించాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details