కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుల నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు. రైతులకు నష్టపరిచే విధంగా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో సంతకాల సేకరణ - Signature Collection in Khammam District
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుల నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు. రైతులకు నష్టపరిచే విధంగా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో సంతకాల సేకరణ
ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.