తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు సిబ్బందికి శిక్షణ - wyra

మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు గాను అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అధికారులకు శిక్షణ ఇస్తూ సూచనలు చేస్తున్నారు.

సిబ్బందికి శిక్షణ

By

Published : May 8, 2019, 3:39 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో అధికారులకు మూడో విడత ఎన్నికల శిక్షణ ఇచ్చారు. పోలింగ్ నిర్వహణ పోలింగ్ బాక్స్​లు మాక్ పోలింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ అంశాలను మండల అధికారులు ఆర్వోలు వివరించారు. శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆర్​.వి కర్ణన్, జడ్పీ సీఈవో ప్రియాంక పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా సిబ్బంది బాధ్యత వహించాలని ఆదేశించారు. శిక్షణ అంశాలు ప్రతి ఒక్కటి కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఏనుకూరులో ఈ నెల 10న జరగనున్న ఎన్నికలకు గాను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సిబ్బందికి శిక్షణ

ABOUT THE AUTHOR

...view details