తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సు బోల్తా... క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు - BUS

10 మంది విద్యార్థులున్న ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అదృష్టవశాత్తు విద్యార్థులంతా క్షేమంగా బయటపడ్డారు.

బస్సు బోల్తా... క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు

By

Published : May 13, 2019, 1:56 PM IST

Updated : May 14, 2019, 8:06 PM IST

ఖమ్మం జిల్లా పాలేరులోని చెరువు మాదారం ఎక్స్-రోడ్డు వద్ద కిడ్స్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు బోల్తా పడింది. నేలకొండపల్లి నుంచి కోదాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. రహదారులపై మరమ్మతులు జరగడం... విద్యార్థులను సమయానికి కళాశాలకు చేర్చాలనే ఉద్దేశంతో డ్రైవర్ వేగంగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బస్సు బోల్తా... క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు
Last Updated : May 14, 2019, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details