తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వేసిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క - batti vikramarka

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధిరలోని ఎస్​ఎఫ్​ఎస్​ పాఠశాలలో సతీమణి నందినితో కలిసి ఓటు వేశారు.

సతీమణి నందినితో భట్టి

By

Published : Apr 11, 2019, 4:43 PM IST

లోక్​సభ ఎన్నికల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి నందినితో కలిసి మధిర ఎస్​ఎఫ్​ఎస్​ పాఠశాలలోని పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు. ఓటింగ్​ సరళిని అడిగి తెలుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయడం బాధ్యతగా భావించాలని తెలిపారు. జిల్లా ప్రజలు చైతన్యవంతులని, ధన ప్రలోభాలకు లోంగమంటూ మరోసారి నిరూపించబోతున్నారని పేర్కొన్నారు.

ఓటు వేసిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details