తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలేరులో ప్రశాంతంగా బంద్​ - పాలేరులో ప్రశాంతంగా సమ్మె

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్​ కొనసాగుతుంది. సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి.

badhu at paleru in kammam district
పాలేరులో ప్రశాంతంగా సమ్మె

By

Published : Jan 8, 2020, 1:31 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గ్రామీణ బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. మిత్ర పక్షాలు ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. బంద్ కారణంగా ప్రభుత్వ పాఠశాలలు, హోటళ్లు, దుకాణాలు, సినిమా హాల్లు, బ్యాంకులు మూసివేశారు. బంద్​కు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.

పాలేరులో ప్రశాంతంగా బంద్

ABOUT THE AUTHOR

...view details