ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఖమ్మం జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి సూచించారు. కొణిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని తెలిపారు. ప్రజల్లో చైత్యనం కల్పించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఠాగూర్ విద్యాసంస్థలు అందించిన కాటన్ సంచులను పంపిణీ చేశారు.
'ప్లాస్టిక్ రహిత సమాజానికి అందరూ మందుకురావాలి'
ఖమ్మం జిల్లా కొణిజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌పై చైతన్యం కల్పించేందుకు అందరూ ముందుకురావాలని జిల్లా క్రీడల అధికారి కోరారు.
'ప్లాస్టిక్ రహిత సమాజానికి అందరూ మందుకురావాలి'