ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్వీస్ పర్సన్స్‌గా పని చేస్తున్న వారికి వేతనాలు పెంచాలని ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐసీటీఈ ఆధ్వర్యంలో కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. కొన్నేళ్లుగా పని చేస్తున్న తమకు 2 వేల నుంచి 2,500 వరకు వేతనాలు ఇస్తున్నారన్నారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'కనీస వేతనంగా 18 వేలు ఇవ్వాలి' - 2 వేల నుంచి 2,500 వరకు వేతనాలు
కనీస వేతనంగా తమకు 18 వేలు ఇవ్వాలని ప్రభుత్వ పాఠశాల సర్వీస్ పర్సన్స్ డిమాండ్ చేశారు. ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
'కనీస వేతనంగా 18 వేలు ఇవ్వాలి'
ఇదీ చూడండి: లంచం అడిగిన తహసీల్దార్‌కు దున్నపోతు బహుమానం!