లాక్‌డౌన్ సమయంలో వచ్చిన అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఖమ్మంలో ధర్నా చేపట్టారు. ఖమ్మం విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
'లాక్‌డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి' - latest news of khammam
లాక్‌డౌన్ సమయంలోని అధిక విద్యుత్ బిల్లులను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ఖమ్మంలో ఆందోళన చేపట్టారు. బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
'లాక్‌డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి'
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం పేద ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతుందని.. వెంటనే బిల్లులను రద్దుచేయాలని డిమాండు చేశారు.