తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయంలోని జనరేటర్​లో చెలరేగిన మంటలు - generator

నేలకొండపల్లి మండలం తహసీల్దార్​ కార్యాలయంలోని జనరేటర్​లో విద్యుదాఘాతం వల్ల భారీగా మంటల చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.

A fire broke out in a generator in the mro office at nelakondapally
తహసీల్దార్​ కార్యాలయంలోని జనరేటర్​లో చెలరేగిన మంటలు

By

Published : Sep 20, 2020, 5:35 PM IST

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలోని జనరేటర్​లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details