కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి చీటీల పేరుతో రూ.2 కోట్లు మోసం చేశాడు. ఈ నెల 13న ఇంటి నుంచి పారిపోయాడు. కుమారస్వామి అనే వ్యక్తి ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ ప్రైవేటు చీటీలు నడుపుతున్నాడు. తనకున్న పరిచయాలతో అందరి నుంచి చీటీ కట్టించుకునేవాడు. అతన్ని నమ్మిన చాలా మంది కుమారస్వామి వద్ద చీటీలు వేశారు. ఈనెల 13న స్వామి ఇంటి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు సీపీ కమలాసన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
చీటీల పేరుతో రెండు కోట్ల మోసం
ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తూ ప్రైవేటు చీటీలు నడుపుతున్న వ్యక్తి రూ. 2 కోట్లతో పారిపోయిన ఘటన కరీంనగర్లో జరిగింది. ఈ మేరకు బాధితులు సీపీ కమలాసన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో చిటీలు వేస్తే చివరికి ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుమారస్వామి