కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల మానవహారం - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019
ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ఖండిస్తూ కరీంనగర్లో ఆందోళనకు దిగారు.
కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల మానవహారం
కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. బస్టాండ్ వద్ద మానవహారం చేపట్టి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
- ఇదీ చూడండి : 'ప్రభుత్వం, ఆర్టీసీ ఐకాస @ ఎవరో ఒకరు మెట్టుదిగండి'