తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు సామాన్యులకేనా? - police

కరీంనగర్​ కమిషనరేట్​ పరిధిలో రహదారిపై వాహనాలు నిలిపితే రుసుము వసూలు చేస్తున్న పోలీసులు ప్రజాప్రతినిధుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పరిషత్​ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రజాప్రతినిధులు రోడ్డుపైనే వాహనాలు నిలపడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

రోడ్డుపై నిలిపిన వాహనాలు

By

Published : Jul 5, 2019, 4:31 PM IST

కరీంనగర్ జిల్లా పరిషత్​ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం పరిషత్​ సమావేశ మందిరంలో జరిగింది. ప్రాదేశిక సభ్యుల బంధువులు, కార్యక్తలు భారీగా తరలి వచ్చారు. రోడ్డుపైనే వాహనాలు పార్క్​ చేశారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాధారణ పౌరులు రోడ్డుపై వాహనాలు నిలిపితే రుసుము వసూల్​ చేసే పోలీసులు ఇప్పుడు ప్రజాప్రతినిధుల వద్ద డబ్బలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.

నిబంధనలు సామాన్యులకేనా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details