తెలంగాణ

telangana

ETV Bharat / state

బాహుబలి రోటర్..139 మెగావాట్లు - project

కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతి బరువైన పరికరాలను అధికారులు విజయవంతంగా అమర్చారు. 160 టన్నుల మూడో రోటార్​ను బిగించి ఔరా అనిపించారు.

కాళేశ్వరం

By

Published : Feb 8, 2019, 3:45 PM IST

కాళేశ్వరంలో బాహుబలి మోటర్
220 టన్నుల బరువు.. 139 మెగావాట్ల సామర్థ్యంగల కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడో పంపు స్టేటర్, రోటర్​ను ఈరోజు బిగించారు. వానాకాలం నాటికి గోదావరి జలాలను వరద కాలువలోకి ఎత్తిపోసేందుకు పనులు వేగవంతం చేశారు. ఎనిమిదో ప్యాకేజీలో భాగంగా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్​లో మొత్తం ఏడు పంపుల్లో..నాలుగు డ్రైరన్లు నిర్వహించారు. మూడో పంపు డ్రైరన్ మరో 15రోజుల్లో నిర్వహిస్తామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details