తెలంగాణ

telangana

ETV Bharat / state

గన్నేరువరం పరిషత్​ కార్యవర్గ ప్రమాణ స్వీకారం - gannervaram

గన్నేరువరం మండల పరిషత్​ నూతన కార్యవర్గం కొలువుదీరింది.  కొత్తగా ఎన్నికైనా ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఎంపీపీకి సన్మానం

By

Published : Jul 4, 2019, 4:47 PM IST

కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండల పరిషత్​ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ప్రమాణా స్వీకారం చేశారు. ఎంపీపీగా మల్లారెడ్డి, వైస్​ ఎంపీపీగా న్యాత స్వప్న బాధ్యతలు స్వీకరించారు. మండల అధ్యక్షుడికి తెరాస నాయకులు సన్మానం చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు శరత్​ రావు, మోహన్​ రెడ్డి, తిరుపతి రెడ్డి, కోటి పాల్గొన్నారు.

గన్నేరువరం పరిషత్​ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details