కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శ్రావణ శుక్రవారాన్ని ఘనంగా నిర్వహించారు. జమ్మికుంటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వేద పండితుల సమక్షంలో భక్తులు కుంకుమ పూజలు చేశారు. వరలక్ష్మిదేవి వ్రతాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాలలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సామూహిక కుంకుమ పూజలు చేశారు.
హుజూరాబాద్ శ్రావణ పూజలు - hujurabad
శ్రావణ శుక్రవారం సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మహిళలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచే దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి
శ్రావణ పూజలు