ఆర్మీ ఉద్యోగాల ఎంపికకు సిద్ధం చేసేందుకు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. 100 మందితో కూడిన ఈ శిబిరంలో నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రన్నింగ్, వ్యాయామం, బాక్సింగ్, రోలింగ్ తదితరాలతో యువకులకు ఫిట్నెస్ పెంచుతున్నారు. శిక్షణకు విద్యార్ధులకు క్రమం తప్పకుండా హాజరవుతూ తమ ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఆర్మీ ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక శిబిరం - special camp is being organized at Choppadandi
కరీంనగర్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగాల ఎంపికకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. శిక్షకులు ఆర్మీ, పారమిలట్రీ, పోలీసు నియామకాల్లో రాణించే విధంగా తర్ఫిదు ఇస్తున్నారు.
ఆర్మీ ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక శిబిరం