కరీంనగర్ జిల్లా వావిలాల పల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే పాల ప్యాకెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పాల వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
పాల వాహనం ఢీకొని వ్యక్తి మృతి - పాల వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని పాల వాహనం ఢీకొట్టి ఘటనా స్థలిలోనే మృతి చెందిన కరీంనగర్ జిల్లా వావిలాల పల్లెలో జరిగింది. పాల ప్యాకెట్లు విక్రయిస్తున్న వ్యక్తి రోడ్డు దాటుతుండగా పాల వ్యాను ఢీ కొట్టింది.
పాల వాహనం ఢీకొని వ్యక్తి మృతి
వేకుజామునే పాల పాల ప్యాకెట్లు విక్రయించేందుకు తీసుకెళ్తున్న వ్యక్తి రోడ్డు దాటుతుండగా జగిత్యాల వైపు వెళ్తున్న పాల వాహనం ఢీ కొట్టింది. కరోనా భయంతో మృతదేహం దగ్గరకొచ్చేందుకు స్థానికులు వెనకాడారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి:మానవత్వమే చిన్నబోయింది... చివరికి ఆత్మహత్యాయత్నం చేసింది!