ప్రభుత్వం నిర్లక్షం వహిస్తున్నప్పుడు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం...ఇప్పుడు ఉనికిని కోల్పోతోందని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీరుద్రమ అన్నారు. ఈ సమయంలో ప్రజాపక్షం రావాలని ఆకాంక్షించారు. కరీంనగర్లో ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తనకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అధికార ప్రతిపక్షాలు ఏకమవుతున్నప్పుడు ప్రజాపక్షం రావాలి
రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఏకమవుతున్న తరుణంలో ప్రజాపక్షం ఉద్భవించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ అన్నారు.
ప్రశ్నించే వారినే గెలిపించండి