లక్ష్మీపూర్‌లో వెట్‌రన్‌కు రంగం సిద్ధం - కాళేశ్వరం ప్రాజెక్ట్
కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎనిమిదో ప్యాకేజీకి ఎత్తిపోతల నీరు చేరుకుంది. గత నాలుగేళ్లుగా తెరచి ఉంచిన సొరంగ మార్గాలను సిమెంట్ గోడలతో మూసివేశారు. ఈ నెల 9, 10 తేదిల్లో వెట్‌రన్ నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.
లక్ష్మీపూర్‌లో వెట్‌రన్‌కు రంగం సిద్ధం
ఇవీ చూడండి: ఆర్టికల్ 370 సమస్యకు పరిష్కారం 370నే