"కారు కేసీఆరు దిల్లీలో బేకారు" - కేసీఆర్
ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కేసీఆర్ మొదటిసారి కరీంనగర్‌కు వస్తున్నారని.. వచ్చేముందు జిల్లాకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటో చెప్పాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కారు కేసీఆరు దిల్లీలో బేకారు అని పొన్నం ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌పై పొన్నం ధ్వజం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సాధించిన ప్రగతి ఏంటో చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సారు కారు పదహారు దిల్లీ సర్కారు అని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని, 543 సీట్లలో 16 ఎంపీ స్థానాలు ఎంత శాతమో తెలుసుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు. కారు కేసీఆరు దిల్లీలో బేకారు అని పొన్నం ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి:వినోద్‌కుమార్‌ను గెలిపించాలి