తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆక్రమణకు గురవుతున్న చెరువు భూములు - కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీలోని కొత్తపెళ్లి చెరువు ప్రాంతంలో యథేచ్చగా కట్టడాలు

కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీలో చెరువు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొత్తపెళ్లి చెరువు ప్రాంతంలో యథేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తున్నారు.

Pond lands that are prone to invasion at karimanagar
ఆక్రమణకు గురవుతున్న చెరువు భూములు

By

Published : Jan 4, 2020, 11:17 AM IST

అధికారుల అలసత్వం, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీలోని కొత్తపెళ్లి చెరువు ప్రాంతంలో యథేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తున్నారు.

ఎఫ్​టీఎల్​ పుల్​ట్యాంక్​ లెవల్​లో నిర్మాణాలు చేపట్టోద్దని ప్రభుత్వ జీవో ఉన్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలన చేస్తున్నామని చెప్పారు. కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ముగింపు ప్రాంతాలలో ఈ కట్టడాలకు అనుమతులు సైతం ఇచ్చారు.

ఆక్రమణకు గురవుతున్న చెరువు భూములు

ఇదీ చూడండి : మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు

ABOUT THE AUTHOR

...view details